ఇవాళ రోజంతా భేటీలతో గడిపిన మంత్రుల బృందం ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో రైల్వే, న్యాయ, పాలనా సిబ్బంది, ఆర్థిక పరమైన అంశాలపై మంత్రుల బృందం అధికారుల వివరణ తీసుకోనుంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.